Karimnagar: రహదారిపై పొగ.. కళ్లలో ధూళి.. ఇటుక బట్టీల నుంచి ఎప్పుడు విముక్తి?
Karimnagar: జమ్మికుంట హుజరాబాద్ హైవేపై అక్రమ ఇటుక బట్టీల కలకలం. పొగ, ధూళితో రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు.
Karimnagar: రహదారిపై పొగ.. కళ్లలో ధూళి.. ఇటుక బట్టీల నుంచి ఎప్పుడు విముక్తి?
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణం హుజరాబాద్ హైవే రోడ్డు పక్కన ఇటుక బట్టీ పెట్టటం వల్ల ప్రతి రోజూ భారీ వాహనాలు నడుస్తుంటాయి వాహనాలు వలన ప్రళయాణికులు తెలువక వెళ్లడం వల్ల ఇటుక బట్టీ నుంచి వచ్చే పొగ దూలి వాహనాదారులకు కంట్లో దూము వల్ల.కళ్ళులో. పడడం వల్ల.ఎదురుగా వచ్చే వాహనా వాహనాలు ఢీ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అని అంటున్నారు వాహనాలదారు ఇటుక బట్టీ లకు ఏలాంటి పరిమిషన్లు లేవు అని అంటున్నారు వాహనాలదారు జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్. చేర్మెన్.
కాని వీటి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇటుక బట్టీ కాలడాం దాని ద్వారా వచ్చే పొగ దూదితో ముఖం మీద పడడం వల్ల దద్దులు వస్తూనాయి అని ఆ బాధలు భరించలేక పోతున్నాం దావాఖానా కు వెళ్లేతే వెయ్యిల రూపాయలు ఖర్చు అవుతుంది అని మా బాధలు ఎవరుతో చెపుకొవాలి అని అంటున్నారు ఇప్పటికి ఆయిన ఇక్కడ నుండి తరలించిలి అని అంటున్నారు.వాహనాలుదారు.ఇటుక. బట్టీ యాజమానులు వారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని. వారిని ఇదేంటి అని అడుగుతే మీతోని మాకు ఏం కాదు అని ఎవరుతో చెప్పుకుంటే చెప్పుకోండి ఎదురు ప్రశ్నిస్తున్నారు వీరి పెత్తనం ఏమిటి ఎక్కడో నుంచి వచ్చిన ఆంధ్ర వాళ్ళు ఏమిటి అని. కోపగోత్రులైతున్నారు అధికారులకు ముడుపులు గుర్తున్నాయా లేకపోతే ఇలా ఎలా మాట్లాడుతారు వాహనాదారు అంటున్నారు.




