Jagtial: జగిత్యాలలో వైభవంగా ఆషాఢ పూజలు.. డా. బోగ శ్రావణి దర్శనం!
Jagtial: ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలను బీజేపీ ఇన్‌చార్జ్ డా. బోగ శ్రావణి దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
Jagtial: జగిత్యాలలో వైభవంగా ఆషాఢ పూజలు.. డా. బోగ శ్రావణి దర్శనం!
జగిత్యాల: ప్రజలను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడే చల్లని తల్లులు "గ్రామ దేవతలు" పోచమ్మ, మహాలక్ష్మమ్మ, తాతమ్మ, ఎల్లమ్మ, దుర్గమ్మ లకు ఆషాడ మాసం సందర్భంగా దర్శించుకుని మొక్కులు చెల్లించిన బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి
Next Story




