Jammikunta: జమ్మికుంట సీపీఎం నూతన కార్యదర్శి రమేష్ యాదవ్‌కు ఘన సన్మానం
Jammikunta: జమ్మికుంట సీపీఎం మండల కార్యదర్శిగా ఎన్నికైన జక్కుల రమేష్ యాదవ్‌ను ఘనంగా సన్మానించిన మండల యాదవ సంఘం.
Jammikunta: జమ్మికుంట సీపీఎం నూతన కార్యదర్శి రమేష్ యాదవ్‌కు ఘన సన్మానం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి గా నూతనంగా ఎన్నికైన జక్కుల రమేష్ యాదవ్ గత 30 సంవత్సరాలుగా కార్మికునిగా, కార్మికసంఘం నాయకుని గాను, అనేక సేవలందించి, నిరంతరం కార్మిక సమస్యలపై ప్రజా సమస్యలపై జరిగే పోరాటాలలో ముందు వరుసలో ఉండి పాల్గొంటున్న రమేష్ యాదవ్ ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా నియమించడం పట్ల హర్షనీయం వ్యక్తం చేస్తూ,
మండలంలో జరిగే ప్రజా పోరాటాలలో కార్మిక పోరాటాలలో ముందు వరుసులో ఉండి మరింత ఐక్యం చేస్తూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ జమ్మికుంట మండల యాదవ సంఘం అధ్యక్షులు సింగవేనా ఓదెలు యాదవ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో,పల్లెబోయిన రాజు,సంపత్ యాదవ్ ,తెడ్ల ఓదెలు యాదవ్,శ్రీనివాస్, దండిగారి సతీష్, దాసరితిరుపతి. తదితరులు పాల్గొన్నారు.




