Jammikunta: జమ్మికుంటలో ఘనంగా జమ్మి పూజా కార్యక్రమం!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొత్తపల్లి ప్రాంతంలో సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జమ్మి పూజా కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు!
Jammikunta: జమ్మికుంటలో ఘనంగా జమ్మి పూజా కార్యక్రమం!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో జమ్మి పూజా కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్ పర్సన్ ములుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ దేశిని కోటి పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి జమ్మి పూజా కార్యక్రమం సాయినాథ్ యూత్ ఆధ్వర్యం లో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మహిళా సోదరీమణులు యువత అతిక సంఖ్యలో పాల్గొని జమ్మి పూజ కార్యక్రమం చేస్తున్నారు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జమ్మి పూజ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పాండవులు మహాభారతంలో అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సందర్భంగా వారు ఆయుధాలను జమ్మి చెట్టు వద్ద పూజ చేసి అక్కడ జమ్మి చెట్టు కాడ వదిలేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తారు అజ్ఞాతవాసం ముగించుకొని మళ్లీ జమ్మి చెట్టును పూజించి వారి ఆయుధాలను తీసుకొని మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొంటారు అట్టివిద్యంలో కౌరవులను ఓడించి విజయం సాధిస్తారు అంటే జమ్మి చెట్టు పూజ చేసిన తర్వాత వారికి ఇంకా బలం చేకూరుతుంది అందుకే ప్రతి దసరా నాడు మనందరం జమ్మి చెట్టు వద్ద పూజ నిర్వహించి మనకున్న పనులలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ జావిద్ కౌన్సిలర్లు కుదాటి తిరుపతి యాట్ల సునీత అశోక్ మాజీ సర్పంచ్ రవికుమార్ మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ సాయినాథ్ యూత్ అధ్యక్షులు కందారపు రాజేష్. బలబత్తుల శ్రీకాంత్ ఆకుల సురేష్ శ్రీధర్ తుమ్మ రాజేష్ శ్రీకాంత్ సురేష్ గ్రామ పెద్దలు పుర ప్రముఖులు మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు




