Jammikunta: 250 ఏళ్ల చరిత్ర ఉన్న పీర్ల చావడి దాతల సాయం కోసం ఎదురుచూపు!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 250 ఏళ్ల చరిత్ర కలిగిన పీర్ల చావడి అభివృద్ధికి నోచుకోక, ప్రహరీ గోడ, రూమ్ నిర్మాణం కోసం దాతల సాయం కోరుతోంది.

GANESH, JAMMIKUNTA
Published on: 26 Jun 2026 3:36 PM IST
Jammikunta
X

Jammikunta: 250 ఏళ్ల చరిత్ర ఉన్న పీర్ల చావడి దాతల సాయం కోసం ఎదురుచూపు!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట 250 సంవత్సరాల పేరుగాంచిన పీర్లల పండుగ ఇప్పటి వరకు ముస్లిం పెద్దలు జరుపుతు వస్తున్నారు క్రితం భూమిని సదను చేస్తుడగా రైతుకు నాగలితో దున్నుతుండగా ఆ నాగలికి కొసకు పీర్లకి ఉన్న మేన తలికి పైకి లేవడంతో రైతు ఒక్క సారి అదేంటి దాని ఆచార్యంతో చూడగా పీరీ భూమిపైకి లేచింది అప్పటినుండి ఇప్పటివరకు పీర్లుల పండుగ మొదలైంది.

ఊరు గ్రామస్తులంతా కలిసి భూమిని విరాళంగా గౌడ్ల కులస్తులు కలిసి భూమి ఉన్నదో ఆ భూమి యజమాని పీర్లలకు దాత ఇవ్వడం జరిగిందని అప్పటినుండి ఇప్పటివరకు ఇదే జాగాలో ఇక్కడ పీర్ల పండుగ ముస్లిం పెద్దలు జరుపుతున్నారని కానీ ఇన్ని సంవత్సరాలు అయినా ఇంతవరకు ఇల్లు గుడి లాగా లేదని ఎందరో వచ్చి ఆరు బయటనే ఇక్కడ దర్శనాలు చేసుకుని పోతారు గుండంలో తిరుగుతూ వారి వారి మొక్కులను తీర్చుకోవడం కోసం పీర్లల పండుగ నాడు హిందువులు కూడా మటికిలు తీసుకొని రావడం గుండంలో దిగి నడుస్తారు నడుచుకుంటారు.

ఇక్కడికి వస్తారని కొంతమందికి మంచి జరగాలని ఇక్కడికి వచ్చి ముక్కుకుంటే కోరికలు నెరవేరిన తర్వాత తీరిన వారి యొక్క కోరికలు కట్టి మొక్కలు చెల్లించుకుంటారని ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దలు చెప్తున్నారు పీర్ల పండుగ నాడే ప్రజలకు నాయకులకు గుర్తొస్తావని కానీ ఈ యొక్క దాతలు ఇచ్చినటువంటి జాగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఉన్న వాటికి చూటు ప్రహరీ గోడ ఒక రూమ్ లాగా కట్టిస్తే మా పీర్లల దేవతలను ఇక్కడనే నిలబెడతామని పండుగ పూట అయిన తర్వాత వీటిన పట్టుకపోవడం.

అయితుందని ఇక్కడనే ఉంచితే వానకు తడుస్తున్న యు ఎండకు ఎండుతున్నాయి ఇలా భాద పిస్తుందని ముస్లిం సోదరులు గ్రామస్తులు అంటున్నారు దాతల సాయంతో వచ్చిన భూమికి ఒక రూమ్ కట్టిస్తే బాగుంటదని ఎందరో రాజకీయ నాయకులు ఇక్కడ నుండి కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంతో ఉన్నంత పదవులు పొందినటువంటి ఊరు ఆని వీటిని ఎప్పుడు గుర్తుకు తీసుకు వస్తారో తెలియదని అంటున్నారు.

గుర్తుకు తెచ్చుకొని మా యొక్క పీర్ల పండుగను మంచి ఉత్సాహంతో జరుపుకోవాలని జరుపుకుంటామని ప్రజలంతా కలిసి ఎక్కడో నుంచో వచ్చి ఇక్కడికి మొక్కులు తీర్చుకుంటారని ఇన్ని సంవత్సరాలు పేరుగాంచిన పీర్లల పండుగని చెప్పుకుంటు నందుకు మాఊరుకు చాలా గర్వకారణంగా ఉందని ఇప్పటికైనా మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు గుర్తుపెట్టుకుని ఈ యొక్క పీర్లల పండుగ అయిన తర్వాత ఉత్సవాల మూర్తులు పీరీలు తడుస్తున్నాయని అందుకే ఆర్థిక సాయం చేసి అభివృద్ధి చేసుకోవాలని ముస్లిం పెద్దలు గ్రామస్తులు దాతలు ముందుకు వచ్చి పహరి గోడలు ఒక రూమునిర్మించాలని.వేడుకుంటున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story