Jammikunta: జమ్మికుంట శివాలయంలో మహా అన్నదానం
Jammikunta: జమ్మికుంట పట్టణ శివాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక అర్చనలు.
Jammikunta: జమ్మికుంట శివాలయంలో మహా అన్నదానం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో శివాలయ ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేపించి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ములుగు సదయ్య కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పొనగంటి రవీందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిని రవీందర్, దేషిని కోటి,జిల్లా నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు, జమ్మికుంట కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, యూత్ కాంగ్రెస్ మరియు ఇతర అన్ని సెల్స్ నాయకులు, మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




