Jammikunta: ఘనంగా పోనగంటి మల్లయ్య పుట్టినరోజు వేడుకలు

Jammikunta: జమ్మికుంట మోతుగూడెంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పోనగంటి మల్లయ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి శాలువాతో సత్కరించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 16 Oct 2026 10:56 PM IST
Jammikunta
X

Jammikunta: ఘనంగా పోనగంటి మల్లయ్య పుట్టినరోజు వేడుకలు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని మోతుగూడెం గ్రామానికి చెందిన పోనగంటి మల్లయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినా మల్లయ్య కు పుట్టినరోజు వేడుకలు.

తన నివాసంలో కేకు కట్ చేసి శాలవాతో సన్మానించిన కౌన్సిలర్ పోనగంటి విష్ణు పోనగంటి రవీందర్ శీలం అశోక్ ఉడుగుల మల్లయ్య పోనగంటి అంజయ్య యేబూషి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు. మున్నూరు కాపు మహిళా సంఘం అధ్యక్షురాలు తోట స్వప్న పోనగంటి రవీందర్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA