Jammikunta: దొగ్గల భాస్కర్‌కు నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి!
Jammikunta: జమ్మికుంట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దొగ్గల భాస్కర్ నియమితులయ్యారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
Jammikunta: దొగ్గల భాస్కర్‌కు నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన దొగ్గల భాస్కర్ ను నియమిస్తూ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ లేఖ విడుదల చేశారు.
తన నియమానికి కృషి చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు,మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా నన్ను గుర్తించి నాకు ఈ బాధ్యత అప్పగించారని,వారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు.
Next Story




