Jammikunta: జమ్మికుంటలో వైద్య శాఖ ఘోర నిర్లక్ష్యం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ సరఫరా నిరోధ్ ప్యాకెట్లు మురికి కాలువల్లో లభ్యం. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.

GANESH, JAMMIKUNTA
Published on: 19 July 2026 3:18 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో వైద్య శాఖ ఘోర నిర్లక్ష్యం!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వైద్య శాఖ నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన నిరోద్ లు నిర్లక్ష్యంగా మురికి కాలువలలో దర్శనమిస్తున్నాయి. ప్రజలు చూసి ఇదేంటిది ప్రజల సొమ్మే కదా అధికారులకు ఏం పట్టింపు అని ముక్కున వేలు లేసుకుంటున్నారు రోడ్డుపైన పోయేవారు వాహనదారులు మరి ఆగి మురికి కాలుల చుట్టూ చూస్తే లక్షలాది నిరోదు ప్యాకెట్లు ఇదేంటిది ఒక వింతగా ఎరుపు కలర్లో.ఆగుపడుతుంది అని విచిత్రంగా చూస్తున్నారు.

అవుపడుతుందని ఆగి మరీ చేస్తే నిరోద్ ప్యాకెట్లు ఇంకా డేటు ఉన్నాయి మరి ఎందుకు మురికి కాలువలో కనిపిస్తున్నాయి దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటారా లేదా ఆగ మరిచిపోతారా పై వైద్యాధికారులు ఏం చేస్తున్నారు డేటు కానీ డేట్ లేని ఇంకెన్ని అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా కానీ అధికారులపై ఇంత నిర్లక్ష్యం ఉండకూడదు అని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story