Jammikunta: జమ్మికుంట సర్కార్ దవాఖానాలో డీసీహెచ్ఎస్ ఆకస్మిక తనిఖీ!
Jammikunta: జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని కరీంనగర్ డీసీహెచ్ఎస్ కృష్ణప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
Jammikunta: జమ్మికుంట సర్కార్ దవాఖానాలో డీసీహెచ్ఎస్ ఆకస్మిక తనిఖీ!
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్ లో కరీంనగర్ DCHS కృష్ణ ప్రసాద్ అకస్మిక తనిఖీ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది సమయపాలన అదేవిధంగా శుభ్రత వివిధ ప్రోగ్రామ్స్ గురించి ఇక్కడున్న సూపర్డెంట్ ని అదేవిధంగా నరసింగ్ ఆఫీసర్లను తెలుసుకొని పేద ప్రజలకు సేవలో ఉండాలని హాస్పిటల్లో ఉన్న పేషెంట్ ను అడిగి తెలుసుకున్నారు వీరి వెంట జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ DR.రమేష్ పాల్గొన్నారు.
Next Story




