Jammikunta: జమ్మికుంటలో వైభవంగా శ్రీ మాడేలేశ్వర స్వామి బోనాలు

Jammikunta: జమ్మికుంటలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాడేలేశ్వర స్వామి, శీతల దేవి బోనాల పండుగ. డప్పు చప్పుళ్లతో వైభవంగా బోనాల ఊరేగింపు, ప్రత్యేక పూజలు.

GANESH, JAMMIKUNTA
Published on: 31 July 2026 8:54 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో వైభవంగా శ్రీ మాడేలేశ్వర స్వామి బోనాలు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని రజకా బిడ్డలా ఆరాధ్య దైవం శ్రీ మాడేలేశ్వర స్వామి శీతల దేవి పండుగ ఘనంగా జమ్మికుంట మండలం అధ్యక్షులు వరగంటి సదానందం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ కలిసి బోనాల పండుగ అంగరంగ వైభవంగా గాంధీ చౌరస్తా నుండి డప్పు చప్పులతో డిజె సాంగ్ పాటలతో ఊరేగింపుగా బోనాలు మహిళలు ఎత్తుకొని ఊరేగింపుగా తల్లికి బోనాలు సమర్పించారు.

కుల బంధువులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖా సంతోషాలతో ఉండాలని . ఈ పండుగ లో సాయిని రవి.టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు.జమ్మికుంట.

హుజూరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ మాట్లాడుతూ కుల.బంధువులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మండేల్లేశ్వర శ్రీతల దేవి పండుగను ఘనంగా జరిపారు కుల బంధువులు అందరూ మంచిగా వుండాలని మరొచ్చా ఏటికి మరింత ఘనంగా జరిపాలి అన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాము ఆర్ రవి మల్లికార్జున్ శ్రీకాంత్ రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story