Jammikunta: కొత్తపల్లి భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొత్తపల్లి భక్తాంజనేయ స్వామి ఆలయంలో శనివారం విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
Jammikunta: కొత్తపల్లి భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో భక్తాంజనేయ స్వామి దేవాలయం శనివారం సందర్భంగా స్వామివారి దివ్యదర్శనాన్ని దర్శించి కోవాలి సాయంత్రం 6 గంటల నుండి ఏడు గంటల వరకు శ్రీ రామ ఆంజనేయ మహిళా మండలి వారిచే విష్ణు సహస్ర పారాయణం హనుమాన్ చాలీసా
శ్రీ రామాంజనేయ భజన మండలి వారిచే భజన కార్యక్రమము కలలు ఆకాశధీపము ఎత్తబడును కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు అలాగే వచ్చిన భక్తులకు అల్పాహారం దాతల సహకారంతో శ్రీమాన్ సారయ్య వజ్రమ్మ శనివారం ఉదయం శనగలు ప్రసాదం సమర్పించిన వారు పల్లవి కిరాణం చిదురాల శివయ్య కవిత వారికి అందరికీ కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారి కృప ఎల్లవేళలా ఉండాలని జై శ్రీరామ్ జై హనుమాన్ భక్తు లందరూ చల్లగా చూడాలి.




