Jammikunta: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం దుర్గమ్మ చెంత జమ్మికుంట జనసేన నేతల పూజలు!
Jammikunta: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనసేన నాయకుల ప్రత్యేక పూజలు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన.
Jammikunta: పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం దుర్గమ్మ చెంత జమ్మికుంట జనసేన నేతల పూజలు!
Jammikunta: తెలంగాణ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ గ్రామానికి చెందిన జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ లోగల విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆరోగ్యంగా కోలుకొని నిండు నూరేళ్లు జీవించాలని వారి సేవలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఎంతో సేవలు చేయాలని ముందుండి సేవలు అందించాలని దేవుని మొక్కారు.
అదేవిధంగా తెలంగాణలో తన సేవలు ముందు ముందు ప్రజలకు సేవలు ఉండాలని కోరుకున్నారు తెలంగాణ కరీంనగర్ జిల్లా వీరాభిమానులు పాతకాల రాజేంద్రప్రసాద్ పర్వతం మహేష్ ఇల్లందుల శివకృష్ణ చలిగంటి కుమార్ గురుకుంట్ల శ్రీకాంత్ వడ్డేన శ్రీనివాస్ కాకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




