Jammikunta: జమ్మికుంటలో పిల్లల ఆసుపత్రిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్!
Jammikunta: జమ్మికుంట పట్టణంలో డాక్టర్ తిరుపతయ్య సహచర పిల్లల ఆసుపత్రిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలని ఆకాంక్ష.
Jammikunta: జమ్మికుంటలో పిల్లల ఆసుపత్రిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్!
Jammikunta: జమ్మికుంట పట్టణ పరిధిలో పలు హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ గారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలో డాక్టర్ తిరుపతయ్య సహచర పిల్లల హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ భాషా ప్రాంత ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా జమ్మికుంట పట్టణంలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రారంభించినటువంటి సహచర పిల్లల హాస్పిటల్ డాక్టర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ కౌన్సిలర్స్ దిడ్డి రాములు బచ్చు శివశంకర్ చందరాజు చింతల శ్రీనివాస్ మంద రాజేష్.తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story




