Jammikunta: జమ్మికుంటలో ప్రధాన డ్రైన్ పరిశీలన.. మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్

Jammikunta: వీణవంక రోడ్డు కొత్త డ్రైన్ నిర్మాణం కోసం నిధులు తెస్తామన్న చైర్మన్ మొలుగు ప్రశాంత్. జమ్మికుంట 24వ వార్డులో వరద సమస్య పరిష్కారానికి హామీ.

GANESH, JAMMIKUNTA
Published on: 2 July 2026 5:47 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో ప్రధాన డ్రైన్ పరిశీలన.. మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్

జమ్మికుంట: జమ్మికుంట పట్టణ పరిధిలోని వీణవంక రోడ్డు ప్రధాన డ్రైన్ పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ..

వర్షకాలం దృశ్య వరదనీటి ఎక్కువగా రావడంతో పక్కన ఉన్నటువంటి 24వ వార్డుకు వరద నీరు వెళ్ళడం జరిగిందని తెలుపుతూ వరద నీరు పక్క వార్డుకు వెళ్లకుండా నేరుగా నాయిని చెరువు మత్తడినీ వరకు వెళ్లేందుకు గాను వీణవంక రోడ్డు కొత్త డ్రైన్ నిర్మాణం కోసం అవసరమైన నిధులకోసం త్వరలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి,TPS రాజ్ కుమార్, ఏఈ వికాస్ R&B ఏఈ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story