Jammikunta: విశ్వకర్మ కార్పెంటర్ల సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో మున్సిపల్ చైర్మన్!

Jammikunta: జమ్మికుంటలో శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

GANESH, JAMMIKUNTA
Published on: 26 Aug 2026 5:45 PM IST
Jammikunta
X

Jammikunta: విశ్వకర్మ కార్పెంటర్ల సంఘం ప్రమాణ స్వీకారోత్సవంలో మున్సిపల్ చైర్మన్!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ముందుగా అసోసియేషన్ నూతన అధ్యక్యక్షులు జూపాక శ్రీనివాస చారి.

వారి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలకు తెలుపుతూ మన వెల్ఫేర్ అసోసియేషన్ చాలా పెద్దది ఎందుకంటే నాకు తెలిసి ఎక్కడ కూడా ఇంత స్ట్రెంత్ ఉండదు మీ అందరికీ నేనూ కూడా జమికుంట పట్టణంలో నివసిస్తున్నటువంటి ఒక పౌరుడిగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కానీ మన వెల్ఫేర్ అసోసియేషన్ పరంగా ఏది ఉన్నా కానీ పెన్షన్లు కానీ ఇళ్లు కానీ రోడ్లు కానీ నా వంతుగా ఏ రకంగానైనా మీ అందరికీ తోడ్పడుతానని.

తెలుపుతూ మీకు సంబంధించిన ఏ పనులు ఉన్న నాకు ఉన్నటువంటి పూర్తి శక్తి నాకున్న పరిధిలో మీ అందరికీ ప్రతి విషయంలో కూడా తోడ్పడతానని అన్నారు ఈ శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్యక్షులు జూపాక శ్రీనివాస చారి,రాజు చారి,సంపత్ చారి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story