Jammikunta: జమ్మికుంటలో మేడే సందడి.. కార్మికులకు చైర్మన్ ప్రశాంత్ శుభాకాంక్షలు!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

GANESH, JAMMIKUNTA
Published on: 1 May 2026 12:45 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో మేడే సందడి.. కార్మికులకు చైర్మన్ ప్రశాంత్ శుభాకాంక్షలు!

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయంలో వద్ద ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు దొడ్డే సంపత్,రఘుపతి పలువురు CITU నాయకులతో పాల్గొనిమున్సిపల్.కార్మికులకు,కార్యాలయ సిబ్బందికి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అనంతరం హమాలీ సంఘం వారి ఏర్పాటుచేసిన మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కొలుగురి సురేష్, కూతడి తిరుపతి, ఎగిత అశోక్,పాతకాల అనిల్ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ సతీష్రెడ్డి,పొనగంటి.మల్లయ్య,కార్మిక సంఘం నాయకులు, కార్మికులు హమాలీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story