Jammikunta: మున్సిపల్ కార్మికుల మధ్య చైర్మన్ ప్రశాంత్ బర్త్డే!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ్య కార్మికుల మధ్య మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
Jammikunta: మున్సిపల్ కార్మికుల మధ్య చైర్మన్ ప్రశాంత్ బర్త్డే!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాత మున్సిపల్ ఆఫీస్ ముందు కేకు కట్ చేసి శాలువాలతో సన్మానించారు కార్మికుల మధ్యలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పుట్టినరోజు వేడుకలు నాయకుడు ఎక్కడినుండో పుట్టాడు జనం మధ్యలో నుంచి పుడతాడు అనడానికి నిదర్శనం ఈ పుట్టినరోజు వేడుక చైర్మన్ తాను కార్మిక కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా అందుకే హంగులకు హార్భాటాలకు వెళ్లకుండా కార్మికుల మధ్యలో ఒక కార్మికుల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ శ్రీకాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




