Jammikunta: జమ్మికుంటలో కొత్త వ్యాపార సంస్థల ప్రారంభోత్సవం!

Jammikunta: జమ్మికుంట బస్టాండ్ సమీపంలో శక్తి మిల్క్ పార్లర్ & అయ్యప్ప టి స్టాల్‌ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్.

GANESH, JAMMIKUNTA
Published on: 13 July 2026 7:21 AM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికుంటలో కొత్త వ్యాపార సంస్థల ప్రారంభోత్సవం!

Jammikunta: శక్తి మిల్క్ పార్లర్ & అయ్యప్ప టి స్టాల్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలో బస్టాండ్ సమీపాన ముడేద్దుల రాజు శక్తి మిల్క్ పార్లర్ & అయ్యప్ప టి స్టాల్ ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ అనంతరం వారు మున్సిపల్ చైర్మన్ ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొలుగురి సురేష్,శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story