Jammikunta: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద ఘనంగా బతుకమ్మ వేడుకలు
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Jammikunta: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద ఘనంగా బతుకమ్మ వేడుకలు
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఏఈ వికాస్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ వార్డ్ ఆఫీసర్స్ కార్యాలయ సిబ్బంది CLRP,RP మహిళలతో బతుకమ్మ ఆటల పాటల డ్యాన్సులతో బతుకమ్మ పండుగ ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో మహిళల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




