Jammikunta: నీటి సమస్య ఉంటే కౌన్సిలర్లకు చెప్పండి
Jammikunta: డిస్క్రిప్షన్: జమ్మికుంట పట్టణంలో తాగునీటి కొరతపై మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ స్పందించారు.
Jammikunta: నీటి సమస్య ఉంటే కౌన్సిలర్లకు చెప్పండి
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ప్రజలకు ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నల్ల నీళ్లు విషయంలో కొంచెం కొరత ఉన్న విషయం వాస్తవం అని తెలుపుతూ పట్టణ ప్రజలు నల్ల నీళ్లు వచ్చే సమయంలో మీరు కూడా మీయొక్క నల్ల నీళ్లు పట్టుకున్న తర్వాత నల్ల డమ్మీతో మూసివేయాలి మరియు కాలి ప్లాట్స్ లో నల్ల కనెక్షన్స్ ఉన్నచోట డమ్మీతో మూసివేయాలని అలాగే ఏ వార్డులో నీటి సమస్య ఉన్న ట్యాంకర్ తో నీటి సరఫరా చేస్తున్నాం ఎవరికైన నీటి సమస్య ఉంటే స్థానిక కౌన్సిలర్ కు గానీ మాకు తెలిపితే ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తామని దయచేసి ప్రజలు అందరూ గమనించి సహకరించాలని తెలిపారు.
Next Story




