Jammikunta: జమ్మికుంట మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడిగా తిరుపతి
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో అవుట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన తిరుపతి.
Jammikunta: జమ్మికుంట మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడిగా తిరుపతి
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో అవుట్ సోర్స్ పనిచేసే పారిశుద్ధ కార్మికులు ఎన్నికలో గెలిచిన తిరుపతి నీ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి శాలువాలతో సన్మానించి సత్కరించారు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున స్వామి మాట్లాడుతూ..
పారిశుద్ధ కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా కానీ వారికి ముందుండి నడిపిస్తానని వారికి సహాయ సహకారాలు అందిస్తానని కమిషనర్ అన్నారు పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తేనే జమ్మికుంట మున్సిపాలిటీ వాడవాడలో అంత శుభ్రంగా కలిగి ఉంటుందని మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూసుకోవాలి మీక్కూడా భార్య పిల్లలు ఉన్నారు అని అన్నారు. మీరు వెంట ఉపాధ్యక్షులు కోశాధికారులు కమిటీ మెంబర్లును అభినందించారు.
Next Story




