Jammikunta: జమ్మికుంట మోత్కులగూడెంలో పోలీస్ ఆకుల సతీష్ పటేల్‌కు ప్రత్యేక పూజలు
Jammikunta: జమ్మికుంట మోత్కులగూడెంలో అమ్మవారి సేవలో పోలీస్ ఆకుల సతీష్ పటేల్. పోలీస్ సంఘం ఎన్నికల్లో గెలవాలని వేద పండితులు కపర్తి శర్మ ఆశీస్సులు, సన్మానం.
Jammikunta: జమ్మికుంట మోత్కులగూడెంలో పోలీస్ ఆకుల సతీష్ పటేల్‌కు ప్రత్యేక పూజలు
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మోత్కులగూడెం లోని శాంభవి సేన ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా గ్రామస్తుడైన ఆకుల సతీష్ పటేల్ (పోలీస్ ), అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకున్నారు
ఈ సందర్భంగా వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర పోలీస్ సంఘం ఎన్నికలలో భాగంగా వారు రాష్ట్ర అధ్యక్షులుగా గెలుపొందాలని ఉత్తమ పౌరోహిత అవార్డు గ్రహీత శ్రీ మండలేముల కపర్తి శర్మ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,ఆశీర్వదించి,సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శాంభవి సేన ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




