Jammikunta: జమ్మికుంట కూరగాయల మార్కెట్లో వొడితల ప్రణవ్ పర్యటన!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట కూరగాయల మార్కెట్లో హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పర్యటించి, రైతులు, వ్యాపారుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Jammikunta: జమ్మికుంట కూరగాయల మార్కెట్లో వొడితల ప్రణవ్ పర్యటన!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కూరగాయల మార్కెట్ లో సందడి చేశారు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. ఈ సందర్భంగా రైతులతోముచ్చటించారు.
కూరగాయలు అమ్మే సమయంలో పలు సమస్యలు యెదురవుతున్నాయని వాటిని పరిష్కారించాలని కోరగా తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




