Jammikunta: కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలు!

Jammikunta: కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుంటలో వింత సంఘటన. ఊరికి కీడు సోకిందంటూ ఇళ్లకు తాళాలు వేసి, ఊరు విడిచి అడవి బాట పట్టిన గ్రామస్తులు.

GANESH, JAMMIKUNTA
Published on: 13 July 2026 8:29 AM IST
Jammikunta
X

Jammikunta: కంప్యూటర్ యుగంలోనూ మూఢనమ్మకాలు!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామంలో ఊరుకు కీడు సోగిందని కొన్ని రోజుల క్రితం మంది దాకా మరణించాలని మరణించడంతో ఊరికింది కీడు సోకిందని ఒకరోజు ఊరు విడిచి వనభోజనానికి వెళ్లాలని అయ్యగారు చెప్పడం వల్ల గ్రామ ప్రజలందరూ కలిసి ఉదయమే ఇన్నాళ్లకు తాళాలు వేసి ఉదయం 6 గంటలకు ఊరిను విడిచి పిల్లు పెద్దలు అందరూ కలిసి వంటవార్పు ఊరు చివర్లలో కి వెళ్లారు తీసుకపోయినా పదార్థాలను తిని మళ్లీ తీసుకురాకుండా పదార్థాలు అక్కని వదిలేసి రావాలని మళ్లీ సాయంత్రం 6 గంటలకు తిరిగి రావాలని ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంత శుభ్రం చేసుకొని దేవునికి పూజలు చేసి వంట చేసుకోవాలి అన్నారు ఇంత కంప్యూటర్ యుగంలోకి వచ్చిన గాని ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారని ప్రజలు పాత పద్ధతి అవలంబిస్తున్నారని తెలిసిన శాస్త్రవేత్తలు అంటున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story