Jammikunta: జమ్మికకుంట 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట 28వ వార్డులో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కౌన్సిలర్ ఒగ్గు రమేష్, పట్టణ అధ్యక్షుడు సుంకర రమేష్ సమక్షంలో చేరికలు.

GANESH, JAMMIKUNTA
Published on: 22 Aug 2026 4:26 PM IST
Jammikunta
X

Jammikunta: జమ్మికకుంట 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ కేంద్రంలో 28వ వార్డ్ లో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కౌన్సిలర్ ఒగ్గు రమేష్ 28 వార్డ్ లోని యువకులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై మొగ్గుచూపిన వారిని పార్టీ లోకి ఆహ్వానిస్తూ పలువురు యువకులకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర రమేష్ ఆధ్వర్యంలో చేరారు.

ఈ సందర్భంగా 28వ వార్డులోని యువకులు కాంగ్రెస్ పార్టీ పై ఆసక్తి పెంచుకొని పార్టీలో చేరాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఒగ్గు రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఆదరిస్తున్నారని అభిమానిస్తున్నారని అందుకని పార్టీపై అభిమానంతో పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో 13 వార్డు కాంగ్రెస్ పార్టీనాయకులు ఎగిత అశోక్. వార్డు అధ్యక్షులు లింగంపల్లి. అన్వేష్ నూతనంగా పార్టీ లో చేరిన గాదే శ్రీధర్ లింగంపల్లి అభిలాష్ ఠాకుర్ శివకుమార్ గోగికారి సాయికుమార్ రాం పూర్ణ చందర్ రామ్ లక్ష్మణ్ మూడెం రంజిత్ దాసారపు వాసులు చేరారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story