Huzurabad: జయన్న ఫౌండేషన్ అధినేత జయపాల్ రెడ్డి ఉదారత!

Huzurabad: సిర్సపల్లిలో జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జయపాల్ రెడ్డి రూ. 8 లక్షలతో ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

RAJU, HUZURABAD
Published on: 20 July 2026 4:19 PM IST
Huzurabad
X

Huzurabad: జయన్న ఫౌండేషన్ అధినేత జయపాల్ రెడ్డి ఉదారత!

హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వాటర్ ప్లాంట్ ను ప్రారంభించినజయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జయపాల్ రెడ్డి.

ఈ సందర్భంగా సిర్సపల్లి సర్పంచ్ మాట్లాడుతూ జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుడిపాటి జయపాల్ రెడ్డి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయన్నారు. ప్లాంటు ఏర్పాటు కోసం సుమారు 8లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయని, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన జయపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RAJU, HUZURABAD

RAJU, HUZURABAD

Next Story