Korutla: పరాన్న జీవి జువ్వాడి కృష్ణారావు: మాజీ కౌన్సిలర్ కిషోర్
Korutla: జువ్వాడి కృష్ణారావు పదవుల కోసం ఆరాటపడే పరాన్న జీవి అని, అర్థంలేని అబద్ధపు ఆరోపణలు చేస్తే సహించేది లేదని మెట్‌పల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కిషోర్ హెచ్చరించారు.
Korutla: పరాన్న జీవి జువ్వాడి కృష్ణారావు: మాజీ కౌన్సిలర్ కిషోర్
Korutla: కృష్ణారావుకు పదవుల కోసం ఏదిపడితే అది మాట్లాడటం అలవాటు, ఇతరుల ఆహారం కోసం ఆరాటపడే పరాన్న జీవి లాంటి వ్యక్తి జువ్వాడి కృష్ణారావు… అందుకే ఎక్కడి నుండో వచ్చి మా కోరుట్ల నియోజకవర్గం మీద పడి ఏ పదవి లేకున్న దోచుక తింటుండు.
కృష్ణారావుకు అభివృద్ధి గురించి మాట్లాడే సోయి లేదు, కోరుట్ల గడి బురుజు భూములు కబ్జాకు గురవుతుంటే మాట్లాడే సోయి లేదు కానీ…. ప్రజల కోసం పరితపించే నాయకుల మీద ఈర్ష్యతో మాట్లాడటం మాత్రం వచ్చు…
మరోసారి తెలివిలేని అబద్ధపు ఆరోపణలు చేస్తే సహించేది లేదనీ బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ కిషోర్ అన్నారు.




