Peddapalli: పెద్దపల్లి ‘మిలన్’ స్వీట్ హౌస్‌లో కల్వకుంట్ల కవిత సందడి!

Peddapalli: పెద్దపల్లిలోని ప్రముఖ 'మిలన్' స్వీట్ హౌస్‌ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత.

RAJU, PEDDAPALLI
Published on: 19 Jun 2026 7:24 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి ‘మిలన్’ స్వీట్ హౌస్‌లో కల్వకుంట్ల కవిత సందడి!

Peddapalli: పెద్దపల్లిలోని ప్రముఖ స్వీట్ హౌస్ *మిలన్*ను సందర్శించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత.

ఈ సందర్భంగా స్వీట్ హౌస్ లో కళాఖండ్ తయారీ విధానం పరిశీలించారు.. స్వీట్ హౌస్ నిర్వాహకులతో కలిసి కళాఖండ్ తయారు చేశారు.. అనంతరం స్థానిక మహిళలతో కలిసి స్వీట్ టేస్ట్ చేశారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI

Next Story