Shankarapatnam: శంకరపట్నంలో విషాదం చెరువులో పడి 8 ఏళ్ల బాలుడు మృతి!
Shankarapatnam: మొలంగూర్ గ్రామంలోని ఆల్లయ్య కుంటలో ప్రమాదవశాత్తు పడి బీహార్‌కు చెందిన 8 ఏళ్ల బాలుడు రిత్విక్ మృతి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.
Shankarapatnam: శంకరపట్నంలో విషాదం చెరువులో పడి 8 ఏళ్ల బాలుడు మృతి!
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని ఆల్లయ్య కుంటలో విషాదం చోటుచేసుకుంది. రిత్విక్ (8) అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి నీట మునిగి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన కుటుంబానికి చెందిన బాలుడిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




