Karimnagar: బస్టాండ్ వద్ద భారీ గోతిలో కూర్చొని వినూత్న నిరసన!

Karimnagar: కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో ప్రమాదకరంగా మారిన భారీ గొయ్యి. బారికేడ్ల మధ్య గోతిలో కూర్చొని సామాజిక కార్యకర్తలు శ్యామ్, కరుణాకర్ వినూత్న ఆందోళన.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 21 Aug 2026 2:10 PM IST
Karimnagar
X

Karimnagar: బస్టాండ్ వద్ద భారీ గోతిలో కూర్చొని వినూత్న నిరసన!

Karimnagar: ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్న రోడ్ ప్యాచ్ వర్క్ అన్ని కూడా ట్రాఫిక్ పోలీసులే బాధ్యత వహించి రోడ్ వర్క్ చేయించాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్తలు కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ వినూత్నంగా బారికేడ్ ల పైన బొందలలో కూర్చొని నిరసన చేపట్టారు.

వారు మాట్లాడుతూ అన్ని ఫైన్స్ వసూలు చేస్తున్న పోలీస్ వారిదే రోడ్ బాధ్యత అని తెలియజేశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి బస్టాండ్ చౌరస్తాలో ప్రయాణికులకు ఇబ్బంది గా మారిన బొందను రోడ్ ప్యాచ్ వర్క్ చెపట్టాలని డిమాండ్ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story