Karimnagar: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం

Karimnagar: కరీంనగర్ రెవెన్యూ గార్డెన్‌లో ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం పీఐసీ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 27 Sept 2026 5:00 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం

కరీంనగర్ : ది కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ కరీంనగర్ సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ రోడ్ రెవిన్యూ గార్డెన్ లో నిర్వహించారు. సెప్టెంబర్ 13న నిర్వహించే తలపెట్టినప్పటికీ కోరం రానందున నిర్వహించలేకపోయినా సమావేశం ప్రకటించిన విధంగా దానికి అనుసంధానంగా ఈరోజు రెవిన్యూ గార్డెన్ నందు గడ్డం విలాస్ రెడ్డి పిఎసి చైర్మన్ అధ్యక్షతన సమావేశమై ఏర్పాటు చేశారు. బ్యాంక్ నిర్వహణ నిమిత్తం ఎజెండా ఆమోదం తీసుకోవడం జరిగిందని సభ్యుల ఏకగ్రీవ ఆమోదంతో పూర్తయిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పి ఐ సి చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డితో పాటు మడుపు మోహన్, ముక్క భాస్కర్, ముద్దసాని క్రాంతి మూల లక్ష్మి, ఈ లక్ష్మణ రాజు, ఏ విద్యాసాగర్ రేగొండ సందీప్ ఎండి షాముద్దీన్ మంగి రవీందర్ నాగుల సతీష్ మార్కారాజు మరియు బ్యాంక్ సీఈవో నునుగొండ శ్రీనివాస్ బ్యాంక్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN