Karimnagar: కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య రగులుతున్న ఫ్లెక్సీల పోరు
Karimnagar: కరీంనగర్‌లో కాంగ్రెస్ ఫ్లెక్సీని బీఆర్ఎస్ తొలగించడంతో వివాదం ముదిరింది. ఇందిరా చౌక్ వద్ద పదేళ్ల బీఆర్ఎస్ దోపిడీ అంటూ కాంగ్రెస్ నేతలు నూతన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Karimnagar: కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య రగులుతున్న ఫ్లెక్సీల పోరు
కరీంనగర్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారిక క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ హామీలపై ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దాన్ని తొలగించాలని లేకపోతే బిఆర్ఎస్ పదేండ్ల పాలన పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది.
బిఆర్ఎస్ నాయకులు ఆ ఫ్లెక్సీని తొలగించినందున ఇందిరా చౌక్ వద్ద ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ కూడలి వద్ద పదేళ్ల బిఆర్ఎస్ దోపిడీ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Next Story




