Karimnagar: రేకుర్తి 20వ డివిజన్‌లో మాజీ సుడా చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్

Karimnagar: కరీంనగర్ రేకుర్తి 20వ డివిజన్‌లో మార్నింగ్ వాక్ నిర్వహించిన మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి; సమ్మక్క సారలమ్మ రోడ్డు పనులపై వెల్లడి.

G. SUDHAKAR, KARIMNAGAR
Updated on: 22 Nov 2026 6:36 PM IST
Karimnagar
X

Karimnagar: రేకుర్తి 20వ డివిజన్‌లో మాజీ సుడా చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్

కరీంనగర్: మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మార్నింగ్ వాక్ భాగంగా రేకుర్తి 20 వ డివిజన్ లో పర్యటించారు. ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై అవగాహన కల్పిస్తూ కరపత్రాల పంపిణీ చేశారు.గతంలో సుడా చైర్మన్ గా మంజూరు చేసిన ప్రధానమైన సమ్మక్క సారలమ్మ రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

కాలనీ ప్రజలు అంతర్గత రోడ్లు మరియు పలు సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ పర్వతం మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన మార్నింగ్ వాక్ లో పలు కాలనీల ముఖ్యులు స్థానికులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR