Huzurabad: ఘనపూర్ శివారులో యువకుడి దారుణ హత్య!
Huzurabad: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ శివారులో మెకానిక్ అజయ్ అనే యువకుడిని సుత్తితో తలపై మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Huzurabad: ఘనపూర్ శివారులో యువకుడి దారుణ హత్య!
హుజురాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్ గ్రామ శివారులో దారుణ హత్య, సుత్తితో తలపై మోదీ అజయ్ అనే యువకుడ్ని హత్య చేసిన నిందితుడు. మృతుడు శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన అజయ్ గా గుర్తింపు. అజయ్ హుజురాబాద్ లోని ఓ మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఘన పూర్ గ్రామంలో తోటి మెకానికులతో కలిసి విందు చేసుకున్నా అనంతరం . హత్య జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు.




