Karimnagar: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లంతకుంట AMC చైర్మన్!
Karimnagar: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట AMC చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Karimnagar: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లంతకుంట AMC చైర్మన్!
Karimnagar: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్ సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన వెంట యువజన సంఘాల మాజీ అధ్యక్షుడు ఉప్పాల అమరేందర్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు సంగు వేణుతో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




