Karimnagar: జగ్గయ్యపల్లి మత్స్య పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

Karimnagar: కరీంనగర్ జిల్లా జగ్గయ్యపల్లిలో మత్స్య పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా దుగ్గినాల రవీందర్ ఎన్నికయ్యారు.

GANESH, JAMMIKUNTA
Published on: 31 Aug 2026 4:10 PM IST
Karimnagar
X

Karimnagar: జగ్గయ్యపల్లి మత్స్య పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

కరీంనగర్: కరీంనగర్ ఊజమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్ష,ఉపాధ్యక్ష,డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ మేరకు జిల్లా నుండి వచ్చిన అధికారి నియామకపత్రాన్నిఅందజేశారు.

అధ్యక్షునిగాదుగ్గినాలరవీందర్,ఉపాధ్యక్షుడిగా నిమ్మల సంపత్,కోశాధికారిగా నిమ్మల రవీందర్,సభ్యులుగా దుగ్గినాల సంపత్,దుగ్గినాల కొమురయ్య,నిమ్మల సంపత్,గుడెపు రవి,నిమ్మల సంపత్,సంపత్ లను ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని,మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు రమేష్,ముదిరాజ్ కుల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story