Karimnagar: కరీంనగర్ జిల్లాలో బోనాల కోలాహలం.. భక్తిశ్రద్ధలతో పెద్ద పట్నం

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపెల్లి గ్రామంలో గౌడ కులస్తుల కులదైవమైన ఎల్లమ్మ తల్లి పెద్ద గద్దె పట్నం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

GANESH, JAMMIKUNTA
Published on: 6 July 2026 9:52 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ జిల్లాలో బోనాల కోలాహలం.. భక్తిశ్రద్ధలతో పెద్ద పట్నం

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపెల్లి గ్రామంలో గౌడ్ కులస్తులకు కులదైవమైన ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం గద్దె పట్నం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు జమ్మికుంట గౌడ సంఘం సొసైటీ అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ గౌడ్ పూదరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఎల్లమ్మ తల్లి గద్దె పట్నం నిర్వహించారు.

జగ్గయ్యపల్లె సర్పంచి హేమలత వీరన్న గౌడ్ ఇంటి వద్ద నుంచి బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో వచ్చి ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించి ఇటు రంగమ్మ పల్లె నుండి ఉదరి లక్ష్మీ రాజేందర్ గౌడ్ ఇంటి వద్ద బోనం ఎత్తుకొని వచ్చి భక్తులు డబ్బులు చప్పుడు డాన్సులతో ఆనందంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి తంబానుల పూజారులు గుడి ముందు గద్దె పట్నం వేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పట్టణం చేసి వచ్చిన కుల బాంధవులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ,

అమ్మవారికి మేకపోతును మత్తు కొలిపి ఆతల్లి ఉన్నదని నిర్పించి ఆట పాటలు కుల బాంధవులంతా పూజారితో గొంతు కలిపి పూజారితో భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు వచ్చిన భక్తులకు వారికి ప్రసాదాలు ఇచ్చి ఆ యొక్క కోరడతో కొట్టించుకొని అలా వారి బాధలు తొలగిపోతాయి భక్తుల నమ్మకం ఏదైనా ఎల్లమ్మ తల్లి పెద్ద పట్నం భారీ ఎత్తున భక్తులు మండువల నుంచి గౌడు కులస్తులు తరలివచ్చారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story