Karimnagar: మడేలేశ్వర స్వామి గుడిలో నూతన బోర్ ప్రారంభించిన మేయర్!
Karimnagar: కరీంనగర్ చింతకుంట మడేలేశ్వర స్వామి ఆలయంలో నూతన బోర్‌ను ప్రారంభించిన మేయర్ వై. సునీల్ రావు. భక్తుల తాగునీటి అవసరాలకే ఈ సౌకర్యమని వెల్లడి.
Karimnagar: మడేలేశ్వర స్వామి గుడిలో నూతన బోర్ ప్రారంభించిన మేయర్!
మడేలేశ్వర స్వామి దేవాలయంలో నూతన బోర్ ప్రారంభించిన నగర మేయర్ ...
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని చింతకుంట మడేలేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, దేవాలయానికి వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం మెరుగుపడేలా ఈ బోర్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, గాజ శివరాం , రాచకొండ కిట్టు , భూక్య తిరుపతి నాయక్ , గంగాధర శ్రీనివాస్ ,రాచకొండ కొమురయ్య, పూసల సంపత్ ,జుట్ట వేణి రేణు, గుంజేటి శివకుమార్, రాచకొండ శ్రీనివాస్ ,రజక సంఘం నాయకులు మరియు కులస్తులు పాల్గొన్నారు.




