Thimmapur: మన్నెంపల్లిలో భారీ అగ్నిప్రమాదం ఇళ్ల వైపు దూసుకొచ్చిన మంటలు
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొగాకులపల్లి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Thimmapur: మన్నెంపల్లిలో భారీ అగ్నిప్రమాదం ఇళ్ల వైపు దూసుకొచ్చిన మంటలు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి అనుబంధ గ్రామం పొగాకులపల్లి లో నేడు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది పరిసర ప్రాంతాలలో ఉన్న పొలాల్లో నిప్పులు చెలరేగి గడ్డికట్టలు, పైపులు కాలి బూడిదైయ్యాయి దగ్గరలో ఉన్న ఇళ్లలోకి మంటలు చేరుకునే ఆస్కారం ఉందని ప్రజలు భయబ్రాంతులకు గురైరు గమనించిన సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా అందుబాటులో లేకపోవడంతో గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ సహాయంతో పరిసర ప్రాంతాలను గ్రామ ప్రజల సహకారంతో బకెట్లు, పైపులతో నీళ్ళు చల్లి మంటలను ఆర్పేశారు.
Next Story




