Sircilla: పర్యటనకు కేటీఆర్ ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు!
Sircilla: అక్టోబర్ 26న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి, గంభీరావుపేట, సిరిసిల్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటారు.
Sircilla: పర్యటనకు కేటీఆర్ ఏర్పాట్లు పూర్తి చేసిన బీఆర్‌ఎస్ శ్రేణులు!
Sircilla: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం (అక్టోబర్ 26) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గంభీరావుపేట మండలం లింగన్నపేటలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్లలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొననున్నారు.




