Makthal: మక్తల్ 4వ వార్డులో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

Makthal: మక్తల్ మున్సిపాలిటీ 4వ వార్డు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించిన కౌన్సిలర్ పీకే నరసింహ.

B. NARENDER, MAKTHAL
Published on: 23 Nov 2026 6:48 PM IST
Makthal
X

Makthal: మక్తల్ 4వ వార్డులో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

మక్తల్: మక్తల్ లో 4వ వార్డ్ లో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభించిన కౌన్సిలర్ పీకే నరసింహ మక్తల్ మున్సిపాలిటీలోని నాల్గవ వార్డులోఇందిరమ్మ 500000 కుటుంబ జీవిత బీమా పథకం 4వ వార్డ్ లోనీ శ్రీ శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు ప్రారంభించడం జరిగింది.

ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకం ప్రతి పేద కుటుంబానికి భరోసా… ప్రతి ఇంటికి ఆర్థిక రక్షణ!

కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం… ప్రతి కుటుంబానికి భరోసానే మా బాధ్యత!

ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, మరియు 4వ వార్డ్ కౌన్సిలర్ pk నరసింహ, వార్డ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, మాజీ వార్డ్ మెంబర్ తిరుపతి వెంకటేష్, నాగరాజు గౌడ్, వెంకటేష్ టీవీ9 తిరుపతి అరుణ్ కుమార్, బూత్ అధ్యక్షులు టింగిలి నవీన్, రంకుల నవీన్, కల్లూరి నంద రాజ్ గుంతలు ప్రవీణ్ కుమార్, మంగలి వెంకటేష్, గుంతలు వెంకటేష్, కల్లూరి ఆంజనేయులు, నర్సింలు గౌడ్, కట్ట వెంకటేష్, బోయ వెంకటేష్, రంకుల నర్సింలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగిందిని 4వార్డ్ కౌన్సిలర్ PK నరసింహ తెలిపారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL