Karimnagar: అర్ధరాత్రి దారుణం..బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య!

Karimnagar: కరీంనగర్ ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో అర్ధరాత్రి ఓ వ్యక్తిని బండరాయితో మోది దారుణంగా హత్య చేసిన దుండగులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Nov 2026 10:54 AM IST
Karimnagar
X

Karimnagar: అర్ధరాత్రి దారుణం..బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య!

Karimnagar: కరీంనగర్‌ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్‌స్టాండ్ సమీపంలో అర్ధరాత్రి ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది హత్య చేశారు. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

హత్యకు సంబంధించిన వివరాలు సేకరించారు. మృతుడు కార్ఖానా గడ్డకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. హత్య పాత కక్షల కారణంగా జరిగిందా ? మద్యం మత్తులో జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్