Karimnagar: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సందడి ఆర్టీసీ బస్సు రైడ్!
Karimnagar: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గుండ్లపల్లిలో ఆర్టీసీ బస్సును స్వయంగా నడిపి ప్రారంభించారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
Karimnagar: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సందడి ఆర్టీసీ బస్సు రైడ్!
Karimnagar: మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ , గన్నేరువరం మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. మక్తపల్లి లో రేషన్ షాపు, గుండ్లపల్లిలో 3 ఆర్టీసీ బస్సులను ప్రారంభించి, బస్సును నడిపి బస్సులో ప్రయాణించారు.
అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు. గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story




