Manakondur: మానకొండూరులో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి..
Manakondur: మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో అక్రమ ఇసుక డంపులు, లోడుతో ఉన్న రెండు ట్రాక్టర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.
Manakondur: మానకొండూరులో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి..
Manakondur: మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో ఇసుక డంపులు, లోడుతో ఉన్న రెండు ట్రాక్టర్లను ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
ఇంటిదగ్గర పెట్టుకున్న బండ్లను ఎలా పట్టుకెళ్తారని ట్రాన్స్పోర్ట్స్ పోలీసులతో వాదించుకున్న ట్రాక్టర్ యజమానులు
లోకల్ పోలీసులకు రెండు ట్రాక్టర్లు అప్పగించి వెళ్ళిన టాస్క్ఫోర్స్ పోలీసులు.
Next Story




