Metpally: మెట్టుపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Metpally: మెట్టుపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, నాయకులు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 8 Nov 2026 12:24 PM IST
Metpally
X

Metpally: మెట్టుపల్లిలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Metpally: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను ఆదివారం టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసములో ప్రత్యేకంగా చేయించిన కేక్ కట్ చేసి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ మరియు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమవుతూ తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఖుతుబోదీన్ పాషా,టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు బైండ్ల శ్రీకాంత్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎండి జాఫర్, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి, పాత దాంరాజ్ పల్లి ఉప సర్పంచ్ ఇప్పపల్లి గణేష్, కల్లెడ గంగాధర్,మొగిలి రాజేందర్ పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA