Metpally: మెట్పల్లి సర్పంచుల సమావేశం ఘనంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడి సన్మానం!
Metpally: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాజేష్ అధ్యక్షతన సర్పంచుల సమావేశం నిర్వహించి, నూతన అధ్యక్షుడిని సత్కరించారు.
Metpally: మెట్పల్లి సర్పంచుల సమావేశం ఘనంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడి సన్మానం!
Metpally: మెట్ పల్లి మండల సర్పంచ్ ల సమావేశం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రాజేష్ అధ్యక్ష్యతన వెంపేట SVS ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు గ్రామాల అభివృద్ధి కి ఏ విదంగా ముందుకు వెళ్లాలో చర్చించు కోవటం జరిగింది.ఇట్టి సమావేశం లో SVS ఫంక్షన్ హల్ అధినేత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచుల సంఘం అధ్యక్షులు మెడిపల్లి గ్రామ సర్పంచ్ రాజేష్ ని సన్మానించారు,ఈ సమావేశం లో అన్ని గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.




