Mettupalli: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం
Mettupalli: మెట్టుపల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 150 మందికి పరీక్షలు చేసి, 40 మందిని కరీంనగర్‌కు తరలించారు.
Mettupalli: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం
మెట్టుపల్లి: లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో లాయర్ క్లబ్ అధ్యక్షులు వేల్ముల శ్రీనివాస్ రావు అధ్యక్షతన మెట్టుపల్లి హద్య హాస్పిటల్ వెంకట్రావుపేట్ ఆవరణలో లయన్ ఐ హాస్పిటల్ రేకుర్తి బృందం కంటి వైద్య ఇప్పుడు డాక్టర్ ప్రభాకర్ చే ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది.
లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ
మెట్టుపల్లి హద్య హాస్పిటల్ వెంకట్రావుపేట్ డా నిర్మల్ రెడ్డి, డా ఎస్ పద్మ సౌజన్యంతో నిర్వహించడం మెట్టుపల్లి పట్టణం మరియుమండల పరిసర ప్రాంత ప్రజలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని దాదాపు 150 మంది పైగా శిబిరానికి కంటి చికిత్స టెస్టు చేయించుకోవడం జరిగిందని వాటిలో 40 మందిని ఈరోజు కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ తీసుకెళ్లడం జరుగుతుందని లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులువెల్ముల శ్రీనివాసరావు సెక్రటరీ బొమ్మెల శివ క్యాషియర్ జోగ జగదీశ్వర్ ఇల్లెందుల శ్రీనివాస్ డాక్టర్ నిర్మల్ రెడ్డి డాక్టర్ పద్మ దొంతుల ఆంజనేయులు ప్రోహార్ తుకారాం ఆల్ రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు




