Peddapalli: ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ బాక్సులే ముద్దు: మంత్రి లక్ష్మణ్ కుమార్!
Peddapalli: ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ బాక్సులే ముద్దని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
Peddapalli: ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ బాక్సులే ముద్దు: మంత్రి లక్ష్మణ్ కుమార్!
పెద్దపల్లి: ఈ రోజు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2018లో ఈవియం లకు బలి ఆయన మొదటి వ్యక్తిని నేను అని అన్నారు. 2018లో ఎలక్షన్ కౌంటింగ్ లో నేను 30 నిమిషాలు బయటకు పోయి వచ్చేసరికి ఈవీఎంల తార్మర్ చేసి నా కడుపు కొట్టారు. లేదంటే అప్పుడే నేను ఎమ్మెల్యేని అయ్యేది.
ఓట్లు వేసే దాంట్లో అవకతవకలు కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. అని పూర్తి ఆధారలతో సహా ముందు పెట్టిన ఎలాంటి చర్యలు లేవు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తే. భారత ఎన్నికల అధికారి ఎవరు పట్టించుకోలేదన్నారు. నిన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖార్గే లను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తూ న్నట్లు మంత్రీ లక్ష్మణ్ తెలిపారు.




