Jagtial: వెల్గటూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి!
Jagtial: జగిత్యాల జిల్లా వెల్గటూరు ఎంపీడీవో కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 80 మంది లబ్ధిదారులకు రూ.25.56 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
Jagtial: వెల్గటూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి!
Jagtial: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అర్హులైన 80 మంది లబ్ధిదారులకు 25.56 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనారోగ్యం, వైద్య చికిత్స తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రజలకు అవసరమైన సమయంలో ఆర్థిక భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అర్హులైన 80 మంది లబ్ధిదారులకు 25.56 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.




